Venky Mama Telugu Movie | Complete Review

విక్టరీ వెంకటేష్‌, యువ సామ్రాట్‌ నాగచైతన్య హీరోలుగా తెరకెక్కిన ఎమోషనల్‌ ఫ్యామిలీ డ్రామా వెంకీ మామ. రియల్‌ లైఫ్‌ మామా అల్లుళ్లు రీల్‌ లైఫ్‌



లోనూ మామా అల్లుళ్లుగా నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ క్రేజ్‌ ఏర్పడింది. ఇప్పటికే రిలీజ్‌ అయిన టీజర్‌, ట్రైలర్‌లు ఆ అంచనాలను మరింతగా పెంచేశాయి. మరి ఆ అంచనాలను వెంకీ మామ అందుకున్నాడా లేదా అన్న విషయం మరికొద్ది సేపట్లో తెలిపోనుంది.



బాబీ (కేయస్‌ రవీంద్ర) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో వెంకటేష్‌కు జోడిగా పాయల్‌ రాజ్‌పుత్‌, నాగచైతన్యకు జోడిగా రాశీఖన్నాలు నటించారు. సురేష్‌ ప్రొడక్షన్స్‌, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు తమన్‌ సంగీతమందించాడు.






ఇప్పటికే ప్రారంభమైన ప్రీవ్యూ షోస్‌కు పాజిటివ్‌ టాక్‌ వస్తోంది. ముఖ్యంగా వెంకీ యాక్టింగ్‌కు ఆడియన్స్‌ ఫిదా అవుతున్నారు. సినిమా అంతా వెంకీ వన్‌మెన్‌ షోలా సాగిందన్న టాక్‌ వినిపిస్తోంది. ఓవర్‌సీస్‌లో పాజిటివ్‌ టాక్‌ రావటంతో 




ఇక్కడ కూడా అదే ట్రెండ్‌ కొనసాగుతుందని భావిస్తున్నారు. మరి వెంకీ మామ ఏ మేరకు ఆకట్టుకున్నాడో తెలియాలంటే పూర్తి రివ్యూ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.
’ పూర్తి రివ్యూ వచ్చిన తరవాత రేటింగ్ మారే అవకాశం ఉంది.





ఇక్కడ కూడా అదే ట్రెండ్‌ కొనసాగుతుందని భావిస్తున్నారు. మరి వెంకీ మామ ఏ మేరకు ఆకట్టుకున్నాడో తెలియాలంటే పూర్తి రివ్యూ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

గమనిక: పైన పేర్కొన్న రేటింగ్ ప్రస్తుతం సినిమాకు ఉన్న పాజిటివ్ బజ్, హైప్‌ను బట్టి ఇచ్చినదే. ‘సమయం’ పూర్తి రివ్యూ వచ్చిన తరవాత రేటింగ్ మారే అవకాశం ఉంది.

Also See: https://allaboutindiatrends.blogspot.com/2019/12/railway-bharti.html

Comments

Popular posts from this blog

With 12 new coronavirus cases in Indore, Madhya Pradesh’s tally jumps to 98

31 मार्च: जब अमेरिका में रचा गया इतिहास

Wajid Khan’s mother tests COVID-19 positive, was taking care of her son at hospital: Report