Posts

Showing posts from January, 2020

All About NAREDCO | Complete Details

तैयार मकानों की सुरक्षित खरीद बिक्री को बढ़ावा देने के लिए आवास एवं शहरी मामलों के सचिव दुर्गा शंकर मिश्रा ने मंगलवार को रियल एस्टेट डेवलपरों के संगठन नारेडको (NAREDCO) द्वारा विकसित एक ऑनलाइन पोर्टल का उद्घाटन किया.  उन्होंने कहा कि इस पोर्टल में भारतीय रियल एस्टेट का अमेजन बनने की क्षमता है. मिश्रा ने कहा कि यह पोर्टल (HousingForAll.com) प्रमाणिक और पारदर्शी होना चाहिए. साथ ही इसमें ग्राहकों की मुश्किलों के समाधान के लिए निवारण प्रणाली भी होनी चाहिए. क्रेडाई भी पोर्टल लाएगा पोर्टल पेश करने के बाद मिश्रा ने कहा कि यह वेबसाइट नारेडको के लिए नहीं बल्कि ग्राहकों और घर खरीदारों के लिए है.  उन्होंने कहा कि रियल एस्टेट कंपनियों का संगठन क्रेडाई भी इस तरह का पोर्टल पेश करेगा. रियल एस्टेट डेवलपर्स का शीर्ष संगठन नेशनल रियल एस्टेट डेवलपमेंट काउंसिल (नारेडको) इस पोर्टल पर सिर्फ रेरा में पंजीकृत तैयार आवासीय परियोजनाओं को ही सूचीबद्ध करेगा. यह पोर्टल रियल एस्टेट डेवलपर्स के लिए केवल एक महीने, 14 जनवरी से 13 फरवरी 2020 तक खुलेगा. इस दौरान वे अपनी परियोजनाओं को पंजीकृत कर स...

India will Induct many More Women into Military Police Corps

Captain Tania Shergill, an officer with Army's Corps of Signals, will be the first woman parade adjutant for the Republic Day parade, sources said on Monday. A parade adjutant is responsible for the parade. Commissioned in March 2017 from the Officer Training Academy, Chennai, Captain Shergill is an electronics and communications graduate, they said. Her father, grandfather and great-grandfather have also served in the Army. In last year's Republic Day parade, Captain Bhavna Kasturi was the first woman officer to lead an all-men contingent. The Republic Day parade will witness Infantry Combat Vehicle BMP-2K of the 18 Mechanised Infantry, Dhanush Gun System and the Army Air Defence on the Rajpath. Contingents of the Corps of Signals, Sikh Light Infantry, Kumaon Regiment, the Grenadiers, the Parachute Regiment will also take part in the parade. Meanwhile, for the first time, Tania Sher Gill will lead the Army Day Parade in New Delhi. An officer of the Corp o...

All Amazon Jef Bazos

సాధారణంగా వ్యాపార, పారిశ్రామిక వేత్తలు ఇండియాకి వస్తే... రాజకీయ నేతలతో సమావేశమై డీల్స్ కుదుర్చుకొని వెళ్లిపోతుంటారు. ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ మాత్రం...  భారతీయుల హృదయం గెలుచుకునే పని చేశారు. మంగళవారం ఇండియాకి వచ్చీ రాగానే... ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌కి వెళ్లి మహాత్మాగాంధీ సమాధికి నివాళులు అర్పించారు. ఈ ప్రపంచాన్ని మార్చిన మహోన్నత వ్యక్తికి నివాళులు అర్పిస్తున్నాను అన్నారు. ఢిల్లీలో ఇవాళ జరిగే... చిన్న, మధ్య తరహా ఆన్‌లైన్ వ్యాపారస్తుల సదస్సు సంభవ్‌కు ఆయన హాజరు కాబోతున్నారు. ఆన్‌లైన్ రిటైలర్ ఉత్పత్తులు, సేవలపై ప్రసంగించనున్నారు. అలాగే బెజోస్... ఇదే వారంలో... బాలీవుడ్ సెలబ్రిటీలతో ముంబైలో సమావేశం కాబోతున్నారు. ఫ్యూచర్ ఎంటర్‌టైన్‌మెంట్‌‌పై చర్చించనున్నారు. జెఫ్ బెజోస్ రాకను దేశంలోని చిన్న వ్యాపారులు వ్యతిరేకిస్తున్నారు. అమెజాన్ ఇస్తున్న భారీ డిస్కోంట్ల వల్ల... తమ వ్యాపారాలు దెబ్బతింటున్నాయని మండిపడుతున్నారు. దేశవ్యాప్తంగా 300 ప్రదేశాల్లో 5లక్షల మంది ట్రేడర్లు ఇవాళ ధర్నా చెయ్యబోతున్నారు. చిన్న వ్యాపారుల సమస్యలు, ఆరోపణల్ని పరిశీలిస్తున్నట్లు కాంపెటీషన్ కమిషన్ ...

All About Indian Army Day | Best Things

మనం ఈరోజు తింటున్నాం అంటే కారణం కర్షకుడు.. ప్రశాంతంగా ఉంటున్నాం అంటే కారణం సైనికుడు.. ఇద్దరు లేనిది మనం లేం.. ఇందులో ఏ మాత్రం సందేహం లేదు.  రేయనక పగలనక దేశాన్ని కాపాడాటమే లక్ష్యంగా.. మన ప్రాణాలు కాపాడటమే ధ్యేయంగా పెట్టుకొని తమ కుటుంబల గురించి ఆలోచించకుండా దేశ శ్రేయస్సుకై పాటు పడుతున్న సైనికులను స్మరించుకుందాం..  వారి త్యాగాలను గుర్తు చేసుకుందాం.. మనస్పూర్తిగా వారికి సెల్యూట్ చేసుకుందాం.. నేడు భారత సైనిక దినోత్సవం.  భారతదేశానికి చెందిన ఫీల్డు మార్షల్‌ 'కె.యం.కరియప్ప' 1949 జనవరి 15న భారత సైన్యానికి తొలి కమాండర్‌-ఇన్‌-చీఫ్‌ గా ప్రమాణ స్వీకారం చేసిన రోజును పురస్కరించుకొని జనవరి 15న ప్రతి సంవత్సరం 'జాతీయ సైనిక దినోత్సవం'  జరుపుకుంటున్నాం. అప్పటి వరకు బ్రిటన్‌కు చెందిన 'సర్‌ ఫ్రాన్సిస్‌ బుచ్చర్‌' కమాండర్‌-ఇన్‌-చీఫ్‌ గా వ్యవహరించేవారు. సైనిక దినోత్సవం రోజున న్యూఢిల్లీలోని ఇండియాగేట్‌ వద్ద  దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసిన జవాన్లకు నివాళులు అర్పిస్తారు. ఆ తరువాత దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో సైనిక కవాతు నిర్వహిస్తారు.